பொருள் : శీతకాలంలో దట్టంగా వ్యాపించే గాలిలోని సూక్ష్మమైన జల కణం
எடுத்துக்காட்டு :
శీతాకాలంలో అంతట పొగమంచు వ్యాపించటం వలన రాకపొకలకు ఇబ్బంది కలుగుతుంది.
ஒத்த சொற்கள் : అవశ్య, ఈము, తుషారం, తుహినం, ధూమిక, నభారేణువు, నిహారం, పొగమంచు, భస్మతూలం, మహిక, మిహిక, రజనీజలం, రతాంధ్రి, రాత్రిజలం, శిశిరం, హిమం, హిమిక, హేమం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Droplets of water vapor suspended in the air near the ground.
fog