பொருள் : టెన్నిస్,వాలీబాల్ మొదలైన ఆటలు ఆడేటప్పుడు ఆటస్థలంలోని మధ్య భాగంలో కట్టేది.
எடுத்துக்காட்டு :
టెన్నిస్ ఆడటం కోసం పిల్లలు మైదానంలో వలను కడుతున్నారు.
ஒத்த சொற்கள் : వల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Game equipment consisting of a strip of netting dividing the playing area in tennis or badminton.
netபொருள் : -సంగణక సంబంధమైనది,దీని ద్వారా ఇతరులు పంపే సందేశాలను ప్రపంచానికి సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు.
எடுத்துக்காட்டு :
-ఇంటర్నెట్ కనెక్షన్ లేని కారణంగా మీ ఈమెయిల్ ని చూడలేకపోయాము.
ஒத்த சொற்கள் : -ఇంటర్నెట్, అంతర్జాలం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A computer network consisting of a worldwide network of computer networks that use the TCP/IP network protocols to facilitate data transmission and exchange.
cyberspace, internet, netபொருள் : బట్ట, దారం, తాడు మొదలైన వాటితో చేసే నియమిత కొలతలతో చేసే వస్తువు
எடுத்துக்காட்டு :
పండ్ల దుకాణంలో కొన్ని పండ్లు వలలో వేలాడదీసారు.
ஒத்த சொற்கள் : వల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :