பொருள் : వలలాగా గూడు కట్టి అందులో నివసించేది
எடுத்துக்காட்டு :
సాలెపురుగు తన వలలోకి వచ్చి చిక్కుకున్న కీటకాలను తింటుంది.
ஒத்த சொற்கள் : ఈగపులి, జాలకాడు, తంతునాభం, బెలశం, లాలవిషం, శలకం, సన్న సిల్లి, సాలీడు, సాలెపురుగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :