பொருள் : ఏదైనా ఒక పని చేయడానికి గల నైపుణ్యం.
எடுத்துக்காட்டு :
ఆమె కళలోని గొప్పదనం అందరికీ తెలుసు 64 కళలో సాహిత్యం ఉత్తమమైనది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ప్రావీణ్యుడయ్యే స్థితి లేక భావము
எடுத்துக்காட்டு :
వృక్షశాస్త్రం లో రాము యొక్క ప్రావీణ్యం అందరిని ప్రభావితం చేస్తుంది.
ஒத்த சொற்கள் : చతురత్వం, చాతుర్యం, జాణతనం, దిట్టతనం, నిపుణత్వం, నేర్పరితనం, నైపుణ్యం, ప్రావీణ్యం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
विशेषज्ञ होने की अवस्था या भाव।
वनस्पति विज्ञान में राम की विशेषज्ञता सबको प्रभावित करती है।The special line of work you have adopted as your career.
His specialization is gastroenterology.