பொருள் : ఏదైన విషయాన్ని చెప్పడానికి బదులు కాగితంలో వ్రాయుట.
எடுத்துக்காட்டு :
రవి దుకాణంలో సరుకులను కొనడానికి ఒక పట్టికను తయారుచేశాడు.
ஒத்த சொற்கள் : జాబిత, పట్టిక, సూచిక, సూచీ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी विषय की मुख्य-मुख्य बातों की क्रमवार दी हुई सूचना।
उसने खरीदे गये सामानों की एक सूची बनाई।பொருள் : గాయానికి వేసే పట్టి
எடுத்துக்காட்டு :
అతడు గాయానికి కట్టు కట్టించుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు
ஒத்த சொற்கள் : కట్టు, గాయంపట్టి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
घाव पर बाँधने की पट्टी।
वह घाव पर पट्टी बँधवाने के लिए चिकित्सक के पास गया है।