பொருள் : చెట్టు కొమ్మలకు ఉండేవి
எடுத்துக்காட்டு :
అతను తోటలో ఎండిపోయిన ఆకులను ఒకచోటికి తేస్తున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వివరణములు తెలుసుకోడానికి వివిధ ప్రశ్నలు ముద్రించబడిన పత్రం.
எடுத்துக்காட்டு :
నేను నామ నిర్దేశ పత్రాన్ని నింపుతున్నాను.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ధాతువులతో తయారుచేసిన రేకు
எடுத்துக்காட்டு :
అతడు తామ్రపత్రంపైన లక్ష్మీ యంత్రం చేయించాడు.
ஒத்த சொற்கள் : ఆకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :