பொருள் : చాలా సూదిగా ఉండటం
எடுத்துக்காட்டு :
వాడి గల అస్త్రాన్ని ఉపయోగించి పనిమనిషి తమ యజమానిని హత్య చేశారు.
ஒத்த சொற்கள் : వాడిగల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైన పనిలో వెంటవెంటనే స్పందించటం.
எடுத்துக்காட்டு :
అతను ఆటపాటల్లో చురుకైనవాడు.
ஒத்த சொற்கள் : చురుకైన, వాడిమిగల, వాడియైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Disposed to take action or effectuate change.
A director who takes an active interest in corporate operations.