பொருள் : వ్యర్థ మాటలు లేక పనికిరాని మాటలు మాట్లాడటం
எடுத்துக்காட்டு :
అతడు చాలా నిరర్థకవాక్యములను పలుకుతాడు.
ஒத்த சொற்கள் : అసంగతమైనమాట, ఉపయోగంలేని, నిరర్థకవాక్యం, పిచ్చితనమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నీతికి విరుద్దమైన అవస్త లేదా భావము
எடுத்துக்காட்டு :
అవినీతి కారణంగా అతనికి ఎన్నికలలో పోటీచేయుటకు కోర్టు నిరాకరించింది.
ஒத்த சொற்கள் : అవినీతి, దుర్లభం, నిరుపయోగం, విలువలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
अवैध होने की अवस्था या भाव।
अवैधता के कारण उसका चुनाव लड़ने का दावा खारिज कर दिया गया।Illogicality as a consequence of having a conclusion that does not follow from the premisses.
invalidity, invalidnessபொருள் : ఏదైన పనిచేయుటకు అర్హత లేని వ్యక్తి.
எடுத்துக்காட்டு :
వ్యవస్థాపకుడు పనికిరాని వ్యక్తులను సంస్థ నుండి తీసివేశాడు.
ஒத்த சொற்கள் : అనర్హులైన, ఉపయోగంలేని, ఒదగని, తగని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Not meant or adapted for a particular purpose.
A solvent unsuitable for use on wood surfaces.பொருள் : చేయడానికి యోగ్యంకానిది.
எடுத்துக்காட்டு :
-పనికిరాని వ్యక్తికి బాధ్యతలు లేకుండా వున్నాయి.
பொருள் : ఏ పని చేయ్యకపోవడం.
எடுத்துக்காட்டு :
పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.
ஒத்த சொற்கள் : నిరుద్యోగైన, నిరుపయోగమైన, నిష్ప్రయోజనము, పనిపాటలేని, వ్యర్థమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
व्यवसाय या उद्यम न करनेवाला।
निकम्मे व्यक्ति को सभी कोसते हैं।பொருள் : అవసరం లేని పని
எடுத்துக்காட்டு :
వ్యర్థమైన పనుల్ని చేయడం మూర్ఖత్వం అవుతుంది
ஒத்த சொற்கள் : అనవసరమైన, అవసరం లేని, వ్యర్థమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.பொருள் : ప్రయోజనము లేకపోవడం.
எடுத்துக்காட்டு :
మీరు తమ సమయాన్ని అనావశ్యకమైన పనులలో ఎందుకు కేటాయిస్తారు.
ஒத்த சொற்கள் : అనావశ్యకమైన, ఆవాంచనీయమైన, ఉపయోగంలేని, నిష్ప్రయోజనమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो आवश्यक न हो।
तुम अपना समय अनावश्यक कामों में क्यों बिताते हो।பொருள் : ప్రయోజనం లేకుండా ఉండటం
எடுத்துக்காட்டு :
భారతదేశం అక్కరకురాని హీలను దిగుమతి చేస్తుంది
ஒத்த சொற்கள் : అక్కరకురాని, ఉపయోగపడని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(of stone especially) not given a finished form by or as if by hewing.
A house of unhewn grey stone roughly cemented together.பொருள் : మాటలకు సరైన అర్థంలేకపోవడం.
எடுத்துக்காட்டு :
పనికిరాని మాటలు వదిలేయాలి.
ஒத்த சொற்கள் : పొంతనలేని, వృధాప్రలాపం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो बकवास से भरा हुआ हो।
बकवासपूर्ण बातें मत करो।Having no intelligible meaning.
Nonsense syllables.