பொருள் : వాహనాన్ని శుభ్రపరచుటకు మరియు బండి నడపడానికి మరియు తోడుగా వాహనంలో ఉండే వ్యక్తి
எடுத்துக்காட்டு :
పనివాడు ఉదయమే ట్రక్కు ను శుభ్రపరుస్తున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वाहन की साफ-सफाई और चालक की मदद के लिए वाहन पर रहनेवाला व्यक्ति।
खलासी सुबह-सुबह ट्रक की साफ-सफाई कर रहा है।பொருள் : పని చేసే వారు
எடுத்துக்காட்டு :
నా కార్యాలయంలో నౌకరుకి భాద్యతగా చాలా పని ఉంటుంది.
ஒத்த சொற்கள் : నౌకరు, పనిమనిషి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
काग़ज़-पत्र आदि लाने-ले जाने वाला या अधिकारियों के आदेशों को पूरा करने वाला या आवश्यकतानुसार उन्हें रजिस्टर आदि उपलब्ध करने वाला कर्मचारी।
मेरे कार्यालय में चपरासी के जिम्मे बहुत काम रहता है।An employee who performs clerical work (e.g., keeps records or accounts).
clerkபொருள் : పని మనుషులుగా చూడటం.
எடுத்துக்காட்டு :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
ஒத்த சொற்கள் : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పనిచేయు వ్యక్తి.
எடுத்துக்காட்டு :
న్యాయమూర్తి వెంట బంట్రోతు చేతిలో కాగితములు తీసుకొని వెళ్ళాడు.
ஒத்த சொற்கள் : బంట్రోతు, భృత్యుడు, వట్టిదాసుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह कर्मचारी जो चपरास लगाता हो।
दंडाधिकारी का चपरासी हाथ में फाइल लिए दंडाधिकारी के पीछे-पीछे चल रहा था।