பொருள் : లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే గుడ్డ
எடுத்துக்காட்டு :
ఆ ఇంటి తలుపుకు చిరిగిన ముసుగు వ్రేలాడుతూ ఉంది.
ஒத்த சொற்கள் : తెర, ముసుగు, ముసుగు గుడ్డ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
आड़ करने के लिए लटकाया हुआ कपड़ा आदि।
उसके दरवाजे पर एक जीर्ण पर्दा लटक रहा था।பொருள் : స్త్రీలు, పురుషులకు కనిపించకుండా వేసుకునే వస్త్రం
எடுத்துக்காட்டு :
ఈ రోజుల్లో కూడా బురఖా సంప్రదాయం నడుస్తుంది.
ஒத்த சொற்கள் : బురఖా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
स्त्रियों का बाहर निकलकर लोगों के सामने न होने की प्रथा।
आज भी हमारे यहाँ परदा का चलन है।