பொருள் : ఏదేని వస్తువులను మనిషి యొక్క మాటలను క్షుణ్ణంగా తెలుసుకోవడం.
எடுத்துக்காட்டு :
కొత్త బండిని పరీక్షించడం జరుగుతోంది.
ஒத்த சொற்கள் : పరిశోధించుట, పరీక్షించుట, విచారించుట, శోధించుట, సంశోధించుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దీర్ఘాలోచనతో చేసే పని.
எடுத்துக்காட்டு :
ఈ రోజు సభలో తులసీదాస్ యొక్క రచనలు గూర్చి పరిశోధించారు.
ஒத்த சொற்கள் : పరిశోధించుట, పరీక్షించుట, శోధనచేయుట, శోధించుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The process of giving careful thought to something.
consideration