பொருள் : ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సభ
எடுத்துக்காட்டு :
పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులందరూ హాజరు కాలేదు.
ஒத்த சொற்கள் : సభ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది
எடுத்துக்காட்டு :
రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు.
ஒத்த சொற்கள் : కూటమి, సదస్సు, సమావేశం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).
conferenceபொருள் : రాజుల కాలంలో అప్పుడప్పుడు కార్యనిర్వహణ కొరకు నిర్వహించే బ్రాహ్మణ విద్వాంసుల సభ
எடுத்துக்காட்டு :
రాజు పరిషత్తు నుండి సలహాను తీసుకున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :