பொருள் : ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
எடுத்துக்காட்டு :
తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
ஒத்த சொற்கள் : క్షుణ్ణంగా, పరిశీలన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదేని విషయమునకు సంబంధించి ప్రశ్నలసూచిక
எடுத்துக்காட்டு :
ఈ పరీక్షలోని అన్ని ప్రశ్నలను నేను వ్రాశాను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी विषय से सम्बंधित प्रश्नों की सूची।
इस प्रश्नावली के सभी प्रश्नों को मैंने हल कर दिया है।A set of questions or exercises evaluating skill or knowledge.
When the test was stolen the professor had to make a new set of questions.பொருள் : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
எடுத்துக்காட்டு :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
ஒத்த சொற்கள் : తనిఖీ, పరిశీలన, పరిశోధన, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.பொருள் : ఏదేని ఒక విషయాన్ని గురించిన నిజాలను తెలుసుకునే పని.
எடுத்துக்காட்டு :
తహసిల్దారు పల్లెల విచారణకు వస్తున్నారు.
ஒத்த சொற்கள் : విచారణ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी विषय से संबंधित तथ्यों के बारे में छानबीन करने का काम।
तहसीलदार गाँवों की जाँच-पड़ताल करने आ रहे हैं।பொருள் : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
எடுத்துக்காட்டு :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
ஒத்த சொற்கள் : టెస్టు, పరిశీలన, పరిశోధన, శోధన, సంశోధన, సమీక్ష
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingபொருள் : రక్తంలోని లోటుపాట్లును తెలుసుకోవడానికి చేసే పని.
எடுத்துக்காட்டு :
అతడు నాకు రక్త పరీక్ష చేస్తున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Examination of tissues or liquids from the living body to determine the existence or cause of a disease.
biopsyபொருள் : వ్యక్తి యొక్క యోగ్యతని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నల రూపంలో చేయుపని.
எடுத்துக்காட்டு :
రామ్ పదోవతరగతి పరీక్ష ఉత్తీర్ణత కొరకు కష్టపడ్డాడు.
ஒத்த சொற்கள் : పరిక్ష
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testing