பொருள் : పరీక్షల తీరుతెన్నులను గమనించేవాడు.
எடுத்துக்காட்டு :
పరీక్షకుడు కాపీలు కొట్టే వారిని పట్టుకున్నాడు
ஒத்த சொற்கள் : పరిశీలించేవాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పరిశీలించేవాడు.
எடுத்துக்காட்டு :
పరీక్షకుడు పరీక్షరాసే వారందరికీ కొంత మార్గాన్ని చూపాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.
எடுத்துக்காட்டு :
అతడు ఒక మంచి తత్వవేత్త.
ஒத்த சொற்கள் : తత్వవేత్త, పరిశీలకుడు, పరిశోధకుడు, విచారకుడు, శోధకుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Someone who exercises the mind (usually in an effort to reach a decision).
thinkerபொருள் : పరీక్షించుటకు అర్హత కల్గి, ఆ పనిచేసేవాడు
எடுத்துக்காட்டு :
అతను ప్రతి వస్తువును బాగా పరీక్షిస్తాడు.
ஒத்த சொற்கள் : పరీక్షాయోగ్యకుడు, పరీక్షించువాడు, పరీక్షించేవాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :