பொருள் : వెనుక నుండి ఎవ్వరైన తరుముతున్నప్పుడు వారికి దొరక్కుండా కాళ్ళసాయంతో పారిపోవడం
எடுத்துக்காட்டு :
పరిగెత్తిన తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనవలెను.
ஒத்த சொற்கள் : ఉఱకటం, గెంతటం, పరుగెత్తటం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : క్రికెట్ ఆటలో క్రికెటర్ బంతిని కొట్టి క్రేజ్లో అటు ఇటు వెళ్ళే భావన
எடுத்துக்காட்டு :
ఈరోజు ఆటలో సెహావాగ్ 20పోర్లతో అద్భుతమైన 133 పరుగులు చేశాడు.
ஒத்த சொற்கள் : రన్
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గుర్రము పరిగెత్తినట్లు.
எடுத்துக்காட்டு :
దొంగను పట్టుకోవడం కోసం వాడు పరుగెత్తాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :