பொருள் : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
எடுத்துக்காட்டு :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
ஒத்த சொற்கள் : తనిఖీ, పరిశీలన, పరిశోధన, పరీక్ష, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.பொருள் : ఏదేని పని , లేక మాట మరియు వ్యవహారమును చాలా లోతుగా చూచే క్రియ.
எடுத்துக்காட்டு :
అతను పొలం పనులను పర్యవేక్షిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : నిరీక్షణ, పరిశీలన, వీక్షణం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Management by overseeing the performance or operation of a person or group.
oversight, superintendence, supervising, supervision