பொருள் : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,
எடுத்துக்காட்டு :
పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.
ஒத்த சொற்கள் : కుళ్ళిపోయిన, చెడిపోయిన, పాసిపోయిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
எடுத்துக்காட்டு :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
ஒத்த சொற்கள் : అశుద్ధమైన, కుళ్లిపోయిన, చెడిపోయిన, శుద్ధిలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అధిక పులుపు తిన్నప్పటినుండి ఏ వస్తువునూ పళ్లతో నమలలేని వ్యక్తి
எடுத்துக்காட்டு :
చింతపండు తిన్నప్పటినుండి నా పళ్ళు పులిసిపోయాయి
ஒத்த சொற்கள் : పులిసిపోయిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
எடுத்துக்காட்டு :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
ஒத்த சொற்கள் : చెడిపోయిన, నాశనమైన, పాడైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.