பொருள் : ఏదైన విత్తనాలను లేక మొక్కలను మట్టిలో పెట్టడం.
எடுத்துக்காட்டு :
ఆ రైతు పొలంలో విత్తనాలను నాటాడు.
ஒத்த சொற்கள் : నాటు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of removing something from one location and introducing it in another location.
The transplant did not flower until the second year.பொருள் : పొడవాటి వస్తువును గుంతలో పూడ్చడం.
எடுத்துக்காட்டு :
అతను పశువులను పాకలో కట్టుటకు గూటాలను పాకలో పాతుతున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
लम्बी वस्तु आदि का सिरा किसी गड्ढे में जमाकर उसे खड़ा करना।
किसान पशुओं को बाँधने के लिए खूँटा गाड़ रहा है।பொருள் : చెట్లను పెంచడానికి భుమిలో పెట్టే పద్దతి
எடுத்துக்காட்டு :
తోట మాలి పూలతొట్లలో గులాబి అంట్లని నాటాడు
ஒத்த சொற்கள் : నాటు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :