பொருள் : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట
எடுத்துக்காட்டு :
సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.
ஒத்த சொற்கள் : ప్రవహించు, వెల్లువగట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
எடுத்துக்காட்டு :
వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
ஒத்த சொற்கள் : జాలువారు, దిగువారు, ప్రవహించు, వెల్లువగట్టు, సాగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :