பொருள் : మెదడులో వికారం కలుగుట లేక సరిగా పని చేయకుండుట.
எடுத்துக்காட்டு :
తమ ముందే ఇల్లు ధ్వంసం అవుతుంటే చూసి తట్టుకోలేక అతనికి పిచ్చి పట్టింది.
ஒத்த சொற்கள் : పిచ్చి పట్టు, పిచ్చి వచ్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మతిస్థిమితం కోల్పోవు
எடுத்துக்காட்டு :
రాము వాళ్ళ కుక్కకి పిచ్చి పట్టింది.
ஒத்த சொற்கள் : తిక్కపట్టు, పిచ్చిపట్టు, రిమ్మకొను, వెర్రిపట్టు, వెర్రెక్కు, వెర్రెత్తు, వేదురెత్తు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :