பொருள் : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
எடுத்துக்காட்டு :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
ஒத்த சொற்கள் : కలవరపెట్టు, గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, బాధించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
எடுத்துக்காட்டு :
పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
ஒத்த சொற்கள் : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, బాధపెట్టు, విసిగించు, వేధపెట్టు, సతాయించు, హింసించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।