பொருள் : సంతాన పోషణ కోసం ఆడ క్షీరదాలు స్రవింపజేసే అపారదర్శకమైన తెల్లని ద్రవం టీ లో కలుపుటకు ఉపయోగపడే తెల్లని ద్రవ పదార్ధం.
எடுத்துக்காட்டு :
పిల్లలకు తల్లి పాలు చాలా శ్రేష్టకరం.
ஒத்த சொற்கள் : క్షీరం, గోరసం, దోహ్యం, పాయి, పాలు, రసోత్తమం, సోమజం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A white nutritious liquid secreted by mammals and used as food by human beings.
milkபொருள் : మంచి సంతానం కలుగడానికి గర్భంతో ఉన్న మూడవ నెలలో చేసే పూజ
எடுத்துக்காட்டு :
గర్భస్థ శిశువు ఆరోగ్యంగా పుట్టడంకోసం పుంసవనం చేస్తారు.
ஒத்த சொற்கள் : పుంసవనసంస్కారం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
अच्छी संतान प्राप्त करने की कामना से किया जाने वाला संस्कार जो गर्भाधान के तीसरे महीने में किया जाता है।
गर्भस्थ शिशु के समुचित विकास के लिए पुंसवन संस्कार किया जाता है।