பொருள் : కారణ జన్ముడు
எடுத்துக்காட்டு :
మహాత్మా బుద్ధుడు ఒక అవతార పురుషుడు.
ஒத்த சொற்கள் : అవతరించిన, జన్మించిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जिसमें ईश्वर या देवता का अंश हो या माना जाता हो।
महात्मा बुद्ध एक अवतारी पुरुष थे।பொருள் : మూలం నుండి వచ్చిన
எடுத்துக்காட்டு :
అది రామాయణం ద్వారా అవతరింపబడిన పంక్తులు.
ஒத்த சொற்கள் : అనుసరింపబడిన, అవతరింపబడిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కొత్తగా వెలుగులోకి రావడం
எடுத்துக்காட்டு :
అది మురికి ద్వారా వచ్చిన రోగం.
ஒத்த சொற்கள் : జనించిన, వచ్చిన ఉత్పన్నమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
எடுத்துக்காட்டு :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
ஒத்த சொற்கள் : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వేరొకరి ద్వారా జన్మించిన
எடுத்துக்காட்டு :
మలేరియ దోమ కాటు ద్వారా ఉత్పన్నమయ్యే రోగము.
ஒத்த சொற்கள் : ఉత్పన్నమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :