பொருள் : పసిడితో నిర్మించబడినటువంటిది.
எடுத்துக்காட்டு :
ఈ వినాయకుని విగ్రహం బంగారముతో నిర్మించబడినది.
ஒத்த சொற்கள் : కనకంతో తయారుచేయబడిన, బంగారంతో నిర్మించబడిన, సువర్ణముతో నిర్మించబడిన, స్వర్ణముతో నిర్మించబడిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :