பொருள் : ధృఢ శరీరముగల
எடுத்துக்காட்டு :
ఒక బలహీన పైల్వాన్ ఒక బలముగల పైల్వానును మట్టి కరిపించాడు.
ஒத்த சொற்கள் : దారుఢ్యమైన, పటువైన, బలముగల, బలవంతుడైన, బలీయమైన, బలోపేతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
मजबूत शरीर वाला।
एक दुबले-पतले पहलवान ने एक तगड़े पहलवान को धूल चटा दी।