பொருள் : లేపనం వేయడం
எடுத்துக்காட்டு :
ఖాలిహాన్ పేడను పూస్తున్నాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
भोजन पकाने के बर्तन के बाहरी सतह पर राख का लेप लगाना।
बरतनों को कालिख से बचाने के लिए रखियाते हैं।பொருள் : లేపనం వేయడం
எடுத்துக்காட்டு :
పాత్రలకు మసి కాకుండ చుట్టూ పూస్తున్నారు
பொருள் : శరీరానికి పూతలాగ వేయడం
எடுத்துக்காட்டு :
హిందువుల వివాహ సమయంలో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు శరీరాలకు పసుపు పూస్తారు
ஒத்த சொற்கள் : రాయు, లేపనం రాయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : తడి వస్తువు యొక్క ముద్దను అంటించడం.
எடுத்துக்காட்டு :
రైతు తమ ఇంటి మట్టి గోడకు మట్టి మెత్తుచున్నాడు.
ஒத்த சொற்கள் : అంటు, అలుకు, చరుము, పట్టించు, పెట్టు, మెత్తు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
गीली वस्तु का पिंड ऊपर से डाल,रख या जमा देना।
किसान अपने कच्चे घर की दीवाल पर मिट्टी थोप रहा है।பொருள் : రంగులు వేయడం
எடுத்துக்காட்டு :
మీఇంటికి పూస్తున్నారా?
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పువ్వుల రేకు విచ్చుకోవడం
எடுத்துக்காட்டு :
సూర్యుని వెలుగు పడిన వెంటనే మొగ్గలుగా వున్న పూలు వికశించాయి.
ஒத்த சொற்கள் : కుసుమించు, తొంగలించు, మదాళించు, మొగ్గవిచ్చు, వికశించు, విచ్చు, విరబూయు, విరియబారు, విరియు, విరులెత్తు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कली का फूल के रूप में बदलना।
सूर्य का प्रकाश मिलते ही अनेक कलियाँ खिल गईं।