பொருள் : ఏదేని వస్తువు లేక ప్రాణితో సంబంధం కాదనుకునే క్రియ.
எடுத்துக்காட்டு :
భార్యాపిల్లలను త్యాగము చేశాక అతను సంతోషముగా లేడు.
ஒத்த சொற்கள் : త్యాగము, పరిత్యాగము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : తమ అధికారము లేక స్వయమును పూర్తిగా ఒదులుకునే క్రియ.
எடுத்துக்காட்டு :
రాజు తమ పదవిని త్యాగము చేసినందుకు ప్రజలందరు దుఃఖించారు.
ஒத்த சொற்கள் : త్యాగము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of renouncing. Sacrificing or giving up or surrendering (a possession or right or title or privilege etc.).
forgoing, forswearing, renunciation