பொருள் : సమయంలోను, క్రమంలోను దృష్టిలో మొదట వుండేది.
எடுத்துக்காட்டு :
-పూర్వ భారతదేశానికి మరియు నేటి భారతదేశానికి చాలా అంతరం వుందినా పూర్వపు ఇల్లు పెద్దగా వుండేది.
ஒத்த சொற்கள் : ఉత్తరకాలమైన, మొదటిదైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మొదటిదైన
எடுத்துக்காட்டு :
మంత్రిగారు తాను పూర్వపు భాషలో వాడిన వాక్యాలను ఖండించాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :