பொருள் : కొన్ని కాడలున్న పువ్వుల్ని దగ్గరచేర్చి పట్టుకోవడానికి వీలుగా దారంతో కట్టిన గుచ్ఛం.
எடுத்துக்காட்டு :
అతను నన్ను పుష్పగుచ్ఛంతో ఆహ్వానించాడు.
ஒத்த சொற்கள் : పుష్పగుచ్ఛం, పూలగుత్తి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक साथ बँधे हुए फूलों का समूह।
उसने पुष्पगुच्छ देकर मेरा स्वागत किया।