பொருள் : నీరు లేకుండా ఉండే ప్రదేశం
எடுத்துக்காட்டு :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
ஒத்த சொற்கள் : అవని, ఇల, ఉర్వి, జగతి, జగత్తు, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.பொருள் : ప్రాణులు ఉన్న ఒకేఒక గ్రహం
எடுத்துக்காட்டு :
చందమామ భూమి యొక్క ఒక ఉపగ్రహం
ஒத்த சொற்கள் : ధరణి, ధాత్రి, నేల, పుడమి, భువనం, భువి, భూమి, వసుంధర, విపుల, విశ్వంభర, విశ్వధారిణి, సాగర మేఖల, సురభి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
सौर जगत का वह ग्रह जिस पर हम लोग निवास करते हैं।
चन्द्रमा पृथ्वी का एक उपग्रह है।