பொருள் : స్త్రీ సైన్యానికి లేక సమాజానికి అధిపతిరాలుగా ఉండుట
எடுத்துக்காட்டு :
ఝాన్సీ లక్ష్మీబాయి ఒక కుశాల్ దలపు నాయకురాలుగా ఉండేది,ఆమె నేతృత్వంలో తన సిపాయిలు చాలా సార్లు బ్రిటిష్ సైనికులను త్రిప్పి కొట్టారు.
ஒத்த சொற்கள் : అధి నాయకురాలు, దలపు నాయకురాలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A person who rules or guides or inspires others.
leaderபொருள் : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.
எடுத்துக்காட்டு :
ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.
ஒத்த சொற்கள் : ప్రతినిధి, ప్రధానుడు, ప్రముఖుడు, ముఖ్యుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A person who represents others.
representativeபொருள் : ఎవరైతే గౌరవించడానికి అర్హులో
எடுத்துக்காட்டு :
గౌతమబుద్ధుడు ఒక పూజ్యనీయమైన వ్యక్తి.
ஒத்த சொற்கள் : అభవందనీయుడు, అభినందనీయుడు, ఆరాధనీయుడు, ఆరాధ్యులు, ఆర్యకుడు, ఆర్యుడు, కుల్యుడు, గౌరవనీయులు, నమసితుడు, నమస్వితుడు, పూజార్హుడు, పూజితుడు, పూజ్యనీయులు, భట్టారకుడు, మంచివారు, మాన్యుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చిన్నది కానిది
எடுத்துக்காட்டு :
పిల్లలు ఆంగ్ల వర్ణమాలను పెద్ద అక్షరాలతో రాస్తున్నారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :