பொருள் : శరీరం పైన దద్దులు వచ్చే వ్యాధి
எடுத்துக்காட்டு :
మార్చి, ఏప్రిల్ నెలలో మశూచి రోగం ఎక్కువగా వ్యాపిస్తుంది.
ஒத்த சொற்கள் : అమ్మతల్లి, మశూచిరోగం, స్ఫోటకము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A highly contagious viral disease characterized by fever and weakness and skin eruption with pustules that form scabs that slough off leaving scars.
smallpox, variola, variola major