உறுப்பினராவதற்கு
பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும்.
பொருள் : విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం
எடுத்துக்காட்டு : అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు.
ஒத்த சொற்கள் : గంప, బుట్ట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी
बड़ी परात या थाल जिसमें रखकर फेरीवाले मिठाई आदि बेचते हैं।
பொருள் : నీరు ఉంచటానికి పెద్దగా వెడల్పుగా ఇత్తడితో చేసిన పెద్ద కుండ
எடுத்துக்காட்டு : హండ నీళ్ళతో నిండి ఉంది.
ஒத்த சொற்கள் : అండా, గంగాలం, హండ
पानी रखने का लोहे,पीतल आदि का चौड़े मुँह का एक बड़ा बरतन।
பொருள் : ద్రవపదార్థాలు గ్యాసు మొదలైనవి పట్టే మూతగల గిన్నె
எடுத்துக்காட்டு : ట్యాంకీ లో నీటిని నింపి పెట్టండి ఎందుకంటే రేపు నీళ్ళు రావు.
ஒத்த சொற்கள் : ట్యాంకరు, తొట్టి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी English
तरल पदार्थ या गैस रखने का एक कुंडनुमा ढक्कनदार बरतन।
A large (usually metallic) vessel for holding gases or liquids.
நிறுவு