பொருள் : ఒక స్థానము ఇది ఇంటికి వెనుకలవైపు ఉంటుంది
எடுத்துக்காட்டு :
మా ఇంటి పెరడులో అందమైన పూలమొక్కలున్నాయి
ஒத்த சொற்கள் : ఇంటివెనుక దొడ్డి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The grounds in back of a house.
backyardபொருள் : కూరగాయల మొక్కలు నాటడానికి ఇంటి చుట్టు పక్కల వుండే ప్రదేశం
எடுத்துக்காட்டு :
అమ్మ పెరట్లో నాటిన కూరగాయల చెట్లకు కలుపు తీస్తున్నది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
तरकारियाँ आदि बोने के लिए घर के आसपास का घेरा हुआ स्थान।
माँ बेढ़े में बोई हुई सब्जियों की निराई कर रही है।