பொருள் : పేలుడు వస్తువులకు మంట పెట్టి పెద్ద శబ్ధం వచ్చేలా చేయడం
எடுத்துக்காட்டு :
దీపావళి రోజున ప్రజలు టపాకాయలు కాల్చుతారు.
ஒத்த சொற்கள் : కాల్చు, విస్ఫోటనంచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : తుపాకితో చేసే పని
எடுத்துக்காட்டு :
పోలీసులు మైదానంలో చెల్లాచెదురు చేయడానికి గాలిలో తుపాకి పేలుస్తున్నారు
ஒத்த சொற்கள் : కాల్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :