பொருள் : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
எடுத்துக்காட்டு :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
ஒத்த சொற்கள் : గొట్టం, నీటికుళాయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నీళ్లు పట్టడానికి ఉపయోగపడే సాధనం
எடுத்துக்காட்டு :
చెత్త నిండిన కారణంగా పైపు మొదలు బంద్ అయిపోయింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
எடுத்துக்காட்டு :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
ஒத்த சொற்கள் : గొట్టం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :