பொருள் : చర్మంపై సూదితో ఏదేని ఒక గుర్తును ముద్రించుట.
எடுத்துக்காட்டு :
శ్యామ్ తమ చేతిపై పచ్చ బొట్టును పొడిపించుకుంటున్నాడు.
ஒத்த சொற்கள் : గుచ్చు, చెక్కించు, పచ్చబొట్టు పొడచు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Stain (skin) with indelible color.
tattooபொருள் : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం
எடுத்துக்காட்டு :
నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.
ஒத்த சொற்கள் : గాయపరచు, గుచ్చు, గ్రుచ్చు, నొప్పించు, బాధపరచు, మనసు నొప్పించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।
सत्य बात अकसर चुभती है।