பொருள் : ఒకచోట చేర్చుట.
எடுத்துக்காட்டு :
అతను ఇల్లు కట్టడానికి పెద్ద పరిశ్రమల ద్వారా ఒక్కొక్క రూపాయను పోగుచేశాడు.
ஒத்த சொற்கள் : కూడబెట్టు, జమ చేయు, సంగ్రహించు, సేకరించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
संचित या एकत्रित करना।
वह घर बनाने के लिए बड़ी मेहनत से एक-एक पैसा जोड़ रहा है।