பொருள் : ప్రతి దానికి గొడవలు పెట్టుకొనుట..
எடுத்துக்காட்டு :
పోట్లాడే వ్యక్తులకు మనం దూరంగా ఉండటం మంచిది.
ஒத்த சொற்கள் : కయ్యమైన, కలహాప్రియమైన, కొట్లాడే, జగడాలుగల, తగువైన, పోట్లాటగల, రచ్చయైన, వాదులాటగల, హేతువాదమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కఠినమైన స్వభావం కలిగి ఉండుట.
எடுத்துக்காட்டு :
మనోహర్ ఒక జగడగంటియైన స్త్రీ దగ్గర పెరిగాడు.
ஒத்த சொற்கள் : కఠినమైన, కర్కషమైన, కలహకంటియైన, జగడగంటియైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :