பொருள் : ఉత్తరాలు మొదలైనవి పంపించే కార్యాలయం
எடுத்துக்காட்டு :
తపాలా బంట్రోతు ప్రతి రోజు నాలుగు గంటలకు తపాలాకార్యాలయం తీస్తాడు.
ஒத்த சொற்கள் : తపాలా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ప్రభుత్వపు కార్యాలయము ఇక్కడ ప్రజలు ఉత్తరాలు పంపుతారు
எடுத்துக்காட்டு :
నరేష్ తపాలా కార్యాలయములో పని చేస్తున్నాడు.
ஒத்த சொற்கள் : తపాలాకార్యాలయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह सरकारी दफ़्तर जहाँ से लोग चिट्ठी-पत्री आदि भेजते हैं।
नरेश डाकघर में काम करता है।பொருள் : ఒక స్థానము ఇక్కడినుండి జాబుల ద్వారా సమాచారము పంపబడుతుంది.
எடுத்துக்காட்டு :
తపాలాకార్యాలయమునకు నాన్న వెళ్ళి ఇంకా రాలేదు.
ஒத்த சொற்கள் : తపాలాకార్యాలయము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఉత్తరాలు, పార్సల్లు మొదలైనవి వాచ్చి పోయే ప్రభుత్వ కార్యాలయము.
எடுத்துக்காட்டு :
నేను ఉత్తరాన్ని తపాలా ద్వారా పంపించాను
ஒத்த சொற்கள் : తపాలా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The system whereby messages are transmitted via the post office.
The mail handles billions of items every day.