பொருள் : పేరు ప్రతిష్టలు పెరగడం.
எடுத்துக்காட்டு :
సచిన్ టెండూల్కర్ క్రికెట్ ద్వారా కీర్తి మరియు ధనము రెండింటిని ఆర్జించాడు
ஒத்த சொற்கள் : కీర్తి, ఖ్యాతి, పొగడ్త, ప్రశస్తి, యశస్సు, వాసి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
ख्यात होने की अवस्था या भाव।
सचिन तेंदुलकर ने क्रिकेट से ख्याति और पैसा दोनों अर्जित किए हैं।பொருள் : ఏదైన పోటీలలో లేదా ఆటలలో ఎవరూ అందుకోలేని మరియు శాస్వత గుర్తుగా మిగిలే క్రియ
எடுத்துக்காட்டு :
సచిన్ క్రికెట్లో అనేక కొత్త రికార్డులు నెలకొల్పాడు.
ஒத்த சொற்கள் : కీర్తి, ఖ్యాతి, గుర్తింపు, పేరుప్రఖ్యాతలు, ప్రసిద్ధి, రికార్డు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The number of wins versus losses and ties a team has had.
At 9-0 they have the best record in their league.பொருள் : పేరు ప్రతిష్టలకు సంబంధించినది
எடுத்துக்காட்டு :
మన దేశం యొక్క గౌరవం మన చేతులలోనే ఉంది.
ஒத்த சொற்கள் : గౌరవం, ఘనత, దివ్యత్వం, మర్యాద ప్రతిష్ట, మహత్వం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The quality of being magnificent or splendid or grand.
For magnificence and personal service there is the Queen's hotel.பொருள் : గొప్ప పేరు ప్రతిష్టలు తేవడం
எடுத்துக்காட்டு :
అతని కవితలలో కాల్పనికవాదం ప్రసిద్ధి గాంచింది.
ஒத்த சொற்கள் : పేరుగాంచిన, పేరుపొందిన, ప్రసిద్ధి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :