பொருள் : ఒక వస్తువుకు బదులుగా మరోక్క వస్తువును ఇచ్చుట.
எடுத்துக்காட்டு :
రైలు దుర్ఘటనలో మృత్యువుల బంధువులు ప్రభుత్వం నుండి ప్రతిఫలాన్ని అడిగారు.
ஒத்த சொற்கள் : ప్రతిఫలనం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of making or doing something in return.
reciprocationபொருள் : ఏదైన ఒక వ్యక్తి ద్వారా చేయబడిన కార్యానికి ఇచ్చే సన్మానపూరితమైన ధనం
எடுத்துக்காட்டு :
ఏదైన సత్కారం తీసుకునే ముందు వారికి ఐదువందల రూపాయల పారితోషకం పొందుతారు.
ஒத்த சொற்கள் : గౌరవవేతనం, పారితోషకం, మెచ్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी व्यक्ति द्वारा किए गए कार्य के बदले में उसे सम्मानपूर्वक पारिश्रमिक के रूप में दिया जानेवाला धन।
किसी का साक्षात्कार लेने जाने पर उन्हें पाँच सौ रुपये मानदेय मिलता है।A fee paid for a nominally free service.
honorarium