பொருள் : దేశాన్ని పరిపాలించేవాడు
எடுத்துக்காட்டு :
త్రేత్రాయుగంలో శ్రీరాముడు అయోధ్యకు రాజు.
ஒத்த சொற்கள் : ధరణీపతి, నరపాలుడు, నృపాలుడు, నృపుడు, పాలకుడు, పుడమీశుడు, పృధ్వీపతి, భూపతి, భూపాలుడు, మహీపతి, రాజు, విభుడు, స్వామి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी देश का प्रधान शासक और स्वामी।
त्रेतायुग में श्रीराम अयोध्या के राजा थे।A male sovereign. Ruler of a kingdom.
King is responsible for the welfare of the subject.பொருள் : పెద్ద మొగలుల రాజు.
எடுத்துக்காட்டு :
అనేక మంది చక్రవర్తులు రైతులపైన ఎన్నో ఒత్తిడులు తెచ్చేవారు
ஒத்த சொற்கள் : అధిపతి, అధీశుడుఛత్రపతి, క్షత్రీయుడు, చక్రవర్తి, నందంతుడు, రాజు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :