பொருள் : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
எடுத்துக்காட்டு :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
ஒத்த சொற்கள் : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।பொருள் : రాత ప్రతుల్ని పుస్తక ప్రతుల్లోకి తీసుకు రావడం
எடுத்துக்காட்டு :
తన కొత్త పుస్తకం ముద్రించబడింది
ஒத்த சொற்கள் : ముద్రించబడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :