பொருள் : కొన్ని పాములు ఆకు ఆకారంలో పడగ విప్పుతాయి
எடுத்துக்காட்டு :
పాము నాధస్వర శబ్దం విని తన పడగ విప్పి నాట్యం చేస్తుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Any body part visible externally.
external body partபொருள் : హిమాలయంలో నివసించే ఒక ప్రాచీన జాతి శివుడి మెడలో వుంటుంది
எடுத்துக்காட்டு :
హిమాలయంలో నాగులు నివాసం వుంటాయి.
ஒத்த சொற்கள் : నాగజాతి, నాగులు, పాములు, సర్పము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(Hinduism) a Hindu caste or distinctive social group of which there are thousands throughout India. A special characteristic is often the exclusive occupation of its male members (such as barber or potter).
jatiபொருள் : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.
எடுத்துக்காட்டு :
సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.
ஒத்த சொற்கள் : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పాము, పుట్టపురుగు, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, భోగి, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సర్పం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
सरीसृप वर्ग का एक रेंगने वाला पतला और लंबा जीव जिसकी कई जातियाँ पायी जाती हैं।
प्रायः आई आई टी बॉम्बे में कई तरह के ज़हरीले साँप रेंगते हुए देखे जा सकते हैं।பொருள் : పడగ కలిగిన విష జంతువు.
எடுத்துக்காட்டு :
ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.
ஒத்த சொற்கள் : నాగు, పుట్టపురుగు, ఫణదరము, భుజంగము, భుజగము, భోగి, మండలి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.
cobra