பொருள் : అధికారుల చేతికందక భయంతో ఎక్కడైనా తలదాచుకున్నక్రియ ఏదైనా తప్పుచేసి సమాజానికి కనబడక దూరంగా పరుగెత్తి తలదాసుకోవడం .
எடுத்துக்காட்டு :
పోలీసులు ఫరారీలో ఉన్న దొంగలను గాలిస్తున్నారు.
ஒத்த சொற்கள் : ఫరారీ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Having escaped, especially from confinement.
A convict still at large.