உறுப்பினராவதற்கு
பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும்.
பொருள் : ధనవంతులు నివసించు పెద్దపెద్ద ఇళ్ళు.
எடுத்துக்காட்டு : ధనికులు నివసించుటకు భవనాలను నిర్మిస్తారు.
ஒத்த சொற்கள் : గొప్పయిల్లు, బంగ్లా, భవంతి, భవనం, మిద్దె, మేడ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी English
बड़ा और आलीशान मकान।
A large and imposing house.
பொருள் : ఎండ, వాన, చలి నుంచి కాపాడుకోవాడానికి నిర్మించుకునేది
எடுத்துக்காட்டு : ఈ భవనాన్ని నిర్మించి మూడు సంవత్సరాలు అయింది.
ஒத்த சொற்கள் : ఆవాసం, ఇల్లు, గృహం, ధామం, నిలయం, నివాసం, భవంతి, భవనం, మందిరం, మాళిగ, వాసం, వాస్తువు, సదనం
ईंट, पत्थर, लकड़ी आदि की लगभग स्थायी रूप से बनी कोई ऐसी बनावट जिसमें छत और दीवारें होती हैं और जो वास्तु के अंतर्गत आती है।
A structure that has a roof and walls and stands more or less permanently in one place.
நிறுவு