பொருள் : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
எடுத்துக்காட்டு :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
ஒத்த சொற்கள் : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, సేవకుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।பொருள் : పనిచేయు వ్యక్తి.
எடுத்துக்காட்டு :
న్యాయమూర్తి వెంట బంట్రోతు చేతిలో కాగితములు తీసుకొని వెళ్ళాడు.
ஒத்த சொற்கள் : పనివాడు, భృత్యుడు, వట్టిదాసుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह कर्मचारी जो चपरास लगाता हो।
दंडाधिकारी का चपरासी हाथ में फाइल लिए दंडाधिकारी के पीछे-पीछे चल रहा था।