பொருள் : ఒకరికి ఇష్టము లేకున్నా చేసే బలప్రయోగ సంభోగము.
எடுத்துக்காட்டு :
బలాత్కారమునకు మరణదండన మత్రమే అయి ఉండాలి.
ஒத்த சொற்கள் : అత్యాచారం, జబరుదస్తీ, దౌర్జన్యము, బలాత్కారము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఆగ్రహముగా ఇలాచెప్పే క్రియ ఇదే, ఇలాగే అవుతుంది, ఇలానే అవ్వాలి.
எடுத்துக்காட்டு :
తులసీదాస్ కృష్ణుని విగ్రహము ముందు ధనుస్సును ధరించమని మొండిగా వాదించాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness