பொருள் : బక్కచిక్కిపోవడం.
எடுத்துக்காட்டு :
రోగము కారణంగా అతడు బలహీనమైనాడు.
ஒத்த சொற்கள் : అస్థియమైన, యెముకలగూడుగా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చాలా బలహీనంగా ఉండే
எடுத்துக்காட்டு :
అతడు బాగా చిక్కిపోయిన గుర్రంపై సవారు చేస్తున్నాడు
ஒத்த சொற்கள் : చిక్కి శల్యమైన, బాగా చిక్కిన, మిక్కిలి బక్కచిక్కిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : బలము లేక శక్తి లేని
எடுத்துக்காட்டு :
బలహీనమైన వ్యక్తిపై అత్యాచారము చేయరాదు.
ஒத்த சொற்கள் : నిస్సత్తువైన, నీరసమైన, శక్తిహీనమైన, సత్త్వహీనమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :